1
న్యాయాధిపతులు 4:4
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
ఆ కాలంలో లప్పీదోతు భార్యయైన దెబోరా అనే ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది.
సరిపోల్చండి
న్యాయాధిపతులు 4:4 ని అన్వేషించండి
2
న్యాయాధిపతులు 4:9
అప్పుడు దెబోరా, “నీతో నేను తప్పకుండా వస్తాను, అయితే నీ ప్రయాణం వలన నీకు ఘనత రాదు, ఎందుకంటే యెహోవా ఒక స్త్రీకి సీసెరాను అప్పగిస్తారు” అని చెప్పి ఆమె బారాకుతో కలిసి కెదెషుకు వెళ్లింది.
న్యాయాధిపతులు 4:9 ని అన్వేషించండి