1
యెహోషువ 11:23
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
యెహోవా మోషేకు చెప్పినట్లుగానే యెహోషువ ఆ దేశమంతటిని స్వాధీనం చేసుకుని, ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం వారసత్వంగా దానిని ఇచ్చాడు. తర్వాత దేశం యుద్ధాలు లేకుండ విశ్రాంతిగా ఉంది.
సరిపోల్చండి
యెహోషువ 11:23 ని అన్వేషించండి