1
విలాప 3:22-23
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా మహా ప్రేమను బట్టి మనం నాశనం కాలేదు, ఎందుకంటే ఆయన కనికరం ఎన్నటికీ తగ్గదు. ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి; మీ నమ్మకత్వం గొప్పది.
సరిపోల్చండి
Explore విలాప 3:22-23
2
విలాప 3:24
నాలో నేను, “యెహోవా నా స్వాస్థ్యం; కాబట్టి నేను ఆయన కోసం వేచి ఉంటాను” అని అనుకుంటున్నాను.
Explore విలాప 3:24
3
విలాప 3:25
తన మీద నిరీక్షణ కలిగి ఉన్నవారికి, తనను వెదికేవారికి యెహోవా మేలు చేస్తారు
Explore విలాప 3:25
4
విలాప 3:40
మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము.
Explore విలాప 3:40
5
విలాప 3:57
నేను నిన్ను పిలిచినప్పుడు మీరు దగ్గరికి వచ్చి “భయపడకు” అన్నారు.
Explore విలాప 3:57
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు