1
లూకా సువార్త 2:11
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
దావీదు పట్టణంలో ఈ రోజే రక్షకుడు మీ కోసం పుట్టాడు; ఆయన ప్రభువైన క్రీస్తు.
సరిపోల్చండి
Explore లూకా సువార్త 2:11
2
లూకా సువార్త 2:10
అయితే ఆ దూత వారితో, “భయపడకండి, ప్రజలందరికి గొప్ప సంతోషాన్ని కలిగించే శుభవార్తను నేను మీకు తెచ్చాను.
Explore లూకా సువార్త 2:10
3
లూకా సువార్త 2:14
“అత్యున్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైనవారికి భూమి మీద సమాధానం కలుగును గాక.”
Explore లూకా సువార్త 2:14
4
లూకా సువార్త 2:52
యేసు జ్ఞానంలోను వయస్సులోను దేవుని దయలోను మనుష్యుల దయలోను వర్ధిల్లారు.
Explore లూకా సువార్త 2:52
5
లూకా సువార్త 2:12
మీరు గుర్తు పట్టడానికి మీకు గుర్తు ఇదే: ఒక శిశువు మెత్తని గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకోబెట్టి ఉండడం మీరు చూస్తారు” అని చెప్పాడు.
Explore లూకా సువార్త 2:12
6
లూకా సువార్త 2:8-9
ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులు కొందరు దగ్గరలో ఉన్న పొలాల్లో ఉండి, రాత్రి జామున తమ మందను కాచుకుంటూ ఉన్నారు. ప్రభువు దూత వారికి కనబడినప్పుడు, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించడంవల్ల, వారు భయంతో వణికిపోయారు.
Explore లూకా సువార్త 2:8-9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు