1
ఓబద్యా 1:17
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అయితే సీయోను పర్వతం మీద విడుదల ఉంటుంది; అది పవిత్రంగా ఉంటుంది, యాకోబు వారు తన వారసత్వాన్ని స్వాధీనపరచుకుంటారు.
సరిపోల్చండి
ఓబద్యా 1:17 ని అన్వేషించండి
2
ఓబద్యా 1:15
“యెహోవా దినం ఆసన్నమైంది, అది అన్ని దేశాల మీదికి వస్తుంది. నీవు చేసినట్టే, నీకు చేయబడుతుంది, నీ క్రియలు నీ తల మీదికి వస్తాయి
ఓబద్యా 1:15 ని అన్వేషించండి
3
ఓబద్యా 1:3
నీ హృదయ గర్వం నిన్ను మోసం చేసింది, బండ సందుల్లో నివసించేదానా, కొండ శిఖరాల మీద నివాసం ఏర్పరచుకున్నదానా, ‘నన్ను ఎవరు క్రిందకు పడవేయగలరు?’ అని నీలో నీవనుకుంటావు.
ఓబద్యా 1:3 ని అన్వేషించండి
4
ఓబద్యా 1:4
నీవు గ్రద్దలా పైకి ఎగిరి, నక్షత్రాలలో నీ గూడు కట్టుకున్నా, అక్కడినుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను” అని యెహోవా చెప్తున్నారు.
ఓబద్యా 1:4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు