1
ఫిలేమోనుకు 1:6
తెలుగు సమకాలీన అనువాదము
క్రీస్తు కొరకు మనం పంచుకున్న ప్రతి మంచి విషయం పట్ల నీ విశ్వాసం మరింత జ్ఞానంలో వృద్ధిపొంది ఉపయోగకరంగా, మాతో జతపనివానిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
సరిపోల్చండి
Explore ఫిలేమోనుకు 1:6
2
ఫిలేమోనుకు 1:7
సహోదరుడా, నీవు ప్రభువు యొక్క ప్రజల హృదయాలను సేదదీర్చినందుకు, నీ ప్రేమ నాకెంతో సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించింది.
Explore ఫిలేమోనుకు 1:7
3
ఫిలేమోనుకు 1:4-5
ప్రభువైన యేసులో నీకున్న విశ్వాసం, దేవుని ప్రజల పట్ల నీవు చూపే ప్రేమ గురించి నేను విన్నప్పటి నుండి నా ప్రార్థనలలో నిన్ను జ్ఞాపకం చేసికొని, నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
Explore ఫిలేమోనుకు 1:4-5
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు