1
సామెతలు 14:12
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది, అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది.
సరిపోల్చండి
సామెతలు 14:12 ని అన్వేషించండి
2
సామెతలు 14:30
సమాధానం గల హృదయం శరీరానికి జీవం, అసూయ ఎముకలకు కుళ్ళు.
సామెతలు 14:30 ని అన్వేషించండి
3
సామెతలు 14:29
ఎక్కువ ఓర్పు కలవారు మహా వివేకులు, త్వరగా కోప్పడేవారు మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తారు.
సామెతలు 14:29 ని అన్వేషించండి
4
సామెతలు 14:1
జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, కాని మూర్ఖురాలు తన స్వహస్తాలతో తన ఇల్లు కూల్చివేస్తుంది.
సామెతలు 14:1 ని అన్వేషించండి
5
సామెతలు 14:26
యెహోవాకు భయపడేవారందరికి సురక్షితమైన కోట ఉంది, వారి పిల్లలకు అది ఆశ్రయంగా ఉంటుంది.
సామెతలు 14:26 ని అన్వేషించండి
6
సామెతలు 14:27
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవపుఊట, అది ఓ వ్యక్తిని మరణ ఉరుల నుండి తప్పిస్తుంది.
సామెతలు 14:27 ని అన్వేషించండి
7
సామెతలు 14:16
జ్ఞాని యెహోవాకు భయపడి చెడు నుండి తప్పుకుంటాడు, మూర్ఖులు కోపిష్ఠులై కూడా భద్రంగా ఉన్నట్లు భావిస్తారు.
సామెతలు 14:16 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు