1
కీర్తనలు 104:34
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నేను యెహోవాయందు ఆనందిస్తుండగా, నా ధ్యానము ఆయనకు ఇష్టమైనదిగా ఉండును గాక.
సరిపోల్చండి
Explore కీర్తనలు 104:34
2
కీర్తనలు 104:33
నా జీవితకాలమంతా నేను యెహోవాకు పాడతాను; నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి నేను స్తుతిగానం చేస్తాను.
Explore కీర్తనలు 104:33
3
కీర్తనలు 104:1
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. యెహోవా నా దేవా, మీరు చాలా గొప్పవారు; ఘనత ప్రభావాన్ని ధరించుకున్నారు.
Explore కీర్తనలు 104:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు