1
కీర్తనలు 109:30
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నేను నోరార యెహోవాను కీర్తిస్తాను; ఆరాధికుల గొప్ప సమూహంలో నేను ఆయనను స్తుతిస్తాను.
సరిపోల్చండి
కీర్తనలు 109:30 ని అన్వేషించండి
2
కీర్తనలు 109:26
యెహోవా, నా దేవా! నాకు సాయం చేయండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను కాపాడండి.
కీర్తనలు 109:26 ని అన్వేషించండి
3
కీర్తనలు 109:31
ఎందుకంటే అవసరతలో ఉన్న వారి పక్షాన ఆయన నిలబడతారు, వారికి తీర్పు తీర్చే వారి నుండి వారి ప్రాణాలను కాపాడడానికి.
కీర్తనలు 109:31 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు