1
కీర్తనలు 113:3
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు, యెహోవా నామం స్తుతింపబడును గాక.
సరిపోల్చండి
Explore కీర్తనలు 113:3
2
కీర్తనలు 113:9
అతడు సంతానం లేని స్త్రీని తన ఇంట్లో సంతోషంగా ఉన్న తల్లిగా స్థిరపరుస్తారు. యెహోవాను స్తుతించండి.
Explore కీర్తనలు 113:9
3
కీర్తనలు 113:7
దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే
Explore కీర్తనలు 113:7
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు