1
కీర్తనలు 131:2
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
పాలు విడచిన బిడ్డ సంతృప్తిగా ఉన్నట్లు, అవును, పాలు విడచిన బిడ్డ తన తల్లి ఒడిలో సంతృప్తిగా ఉన్నట్లు, నన్ను నేను నెమ్మదిపరచుకొని ప్రశాంతంగా ఉన్నాను.
సరిపోల్చండి
Explore కీర్తనలు 131:2
2
కీర్తనలు 131:1
యెహోవా, నా హృదయం గర్వం కలిగిలేదు, నా కళ్లు అహంకారం కలిగిలేవు. నేను గ్రహించలేని గొప్ప విషయాలను నాకు అసాధ్యమైన విషయాలను నేను పట్టించుకోను.
Explore కీర్తనలు 131:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు