1
కీర్తనలు 18:2
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు నా రక్షణ కొమ్ము, నా బలమైన కోట.
సరిపోల్చండి
కీర్తనలు 18:2 ని అన్వేషించండి
2
కీర్తనలు 18:30
దేవుని విషయమైతే ఆయన మార్గం పరిపూర్ణమైనది; యెహోవా వాక్కు లోపం లేనిది; ఆయనను ఆశ్రయించిన వారందరిని ఆయన కాపాడతారు.
కీర్తనలు 18:30 ని అన్వేషించండి
3
కీర్తనలు 18:3
స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను, నా శత్రువుల నుండి నేను రక్షించబడ్డాను.
కీర్తనలు 18:3 ని అన్వేషించండి
4
కీర్తనలు 18:6
నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; సహాయం కోసం నా దేవున్ని వేడుకున్నాను. తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; నా మొర ఆయన సన్నిధికి, ఆయన చెవులకు చేరింది.
కీర్తనలు 18:6 ని అన్వేషించండి
5
కీర్తనలు 18:28
యెహోవా, నా దీపాన్ని వెలిగించేది మీరే; నా దేవుడు నా చీకటిని వెలుగుగా మారుస్తారు.
కీర్తనలు 18:28 ని అన్వేషించండి
6
కీర్తనలు 18:32
బలంతో నన్ను సాయుధునిగా చేసేది, నా మార్గాన్ని యథార్థంగా కాపాడేది నా దేవుడే.
కీర్తనలు 18:32 ని అన్వేషించండి
7
కీర్తనలు 18:46
యెహోవా సజీవుడు! నా కొండకు స్తుతి! నా రక్షకుడైన దేవునికి మహిమ!
కీర్తనలు 18:46 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు