1
కీర్తనలు 28:7
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవాయే నా బలం నా డాలు; హృదయపూర్వకంగా ఆయనను నమ్మాను, నాకు సాయం దొరికింది. నా హృదయం సంతోషంతో ఉప్పొంగి పోతుంది. నా పాటతో నేను ఆయనను స్తుతిస్తాను.
సరిపోల్చండి
కీర్తనలు 28:7 ని అన్వేషించండి
2
కీర్తనలు 28:8
యెహోవాయే తన ప్రజలకు బలము. తన అభిషిక్తుడికి ఆయనే రక్షణ దుర్గము.
కీర్తనలు 28:8 ని అన్వేషించండి
3
కీర్తనలు 28:6
యెహోవా నా విజ్ఞాపన మొర విన్నారు కాబట్టి ఆయనకు స్తుతి కలుగును గాక.
కీర్తనలు 28:6 ని అన్వేషించండి
4
కీర్తనలు 28:9
మీ ప్రజలను రక్షించండి మీ వారసత్వాన్ని దీవించండి; వారికి కాపరివై ఎల్లప్పుడూ వారిని మోయండి.
కీర్తనలు 28:9 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు