1
కీర్తనలు 45:7
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషిస్తారు; కాబట్టి దేవుడు, మీ దేవుడు ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి, మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు.
సరిపోల్చండి
కీర్తనలు 45:7 ని అన్వేషించండి
2
కీర్తనలు 45:6
ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; మీ న్యాయ దండమే మీ రాజ్య దండం.
కీర్తనలు 45:6 ని అన్వేషించండి
3
కీర్తనలు 45:17
నీ నామం తరతరాలు జ్ఞాపకం ఉండేలా చేస్తాను; ఈ కారణంగా జనములు నిత్యం నీకు కృతజ్ఞతలు చెప్తారు.
కీర్తనలు 45:17 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు