1
కీర్తనలు 48:14
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఈ దేవుడు ఎప్పటికీ మన దేవుడు; ఆయన చివరి వరకు నడిపిస్తారు.
సరిపోల్చండి
కీర్తనలు 48:14 ని అన్వేషించండి
2
కీర్తనలు 48:1
మన దేవుని పట్టణంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద యెహోవా గొప్పవాడు, అధిక స్తోత్రార్హుడు.
కీర్తనలు 48:1 ని అన్వేషించండి
3
కీర్తనలు 48:10
ఓ దేవా, మీ పేరులా, మీ స్తుతి భూదిగంతాలకు చేరుతుంది; మీ కుడిచేయి నీతితో నిండి ఉంది.
కీర్తనలు 48:10 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు