1
కీర్తనలు 50:14-15
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
“దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించాలి మహోన్నతునికి మీ మ్రొక్కుబడులు చెల్లించండి. ఆపద్దినాన నన్ను పిలువండి; నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నన్ను ఘనపరుస్తారు.”
సరిపోల్చండి
కీర్తనలు 50:14-15 ని అన్వేషించండి
2
కీర్తనలు 50:10-11
అడవిలో ఉన్న ప్రతి జంతువు నాదే వేయి కొండలపై ఉన్న పశువులు నావే. పర్వతాల్లో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు, పొలాల్లో ఉన్న జంతువులు నావే.
కీర్తనలు 50:10-11 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు