1
1 దినవృత్తాంతములు 10:13-14
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెహోవాకు నమ్మకద్రోహిగా ఉన్నందుకు సౌలు చనిపోయాడు; అతడు యెహోవా వాక్కును పాటించకుండా సలహా కోసం ఆత్మలతో మాట్లాడేవారి దగ్గరకు వెళ్లాడు. యెహోవా దగ్గర విచారణ చేయలేదు. కాబట్టి యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యాన్ని యెష్షయి కుమారుడైన దావీదుకు అప్పగించారు.
సరిపోల్చండి
1 దినవృత్తాంతములు 10:13-14 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు