1
2 రాజులు 18:5
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయందు నమ్మకం ఉంచాడు. అతని ముందు గాని అతని తర్వాత గాని వచ్చిన యూదా రాజులలో, ఎవరూ అతని వంటివారు లేరు.
సరిపోల్చండి
Explore 2 రాజులు 18:5
2
2 రాజులు 18:6
అతడు యెహోవాకు నమ్మకంగా ఉండి, ఆయనను వెంబడించడం మానేయలేదు; యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞలను అతడు పాటించాడు.
Explore 2 రాజులు 18:6
3
2 రాజులు 18:7
యెహోవా అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి హిజ్కియా చేసిన వాటన్నిటిలో జయం పొందాడు. అతడు అష్షూరు రాజుకు సేవచేయకుండ అతని మీద తిరగబడ్డాడు.
Explore 2 రాజులు 18:7
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు