1
ద్వితీయో 20:4
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
శత్రువులతో యుద్ధం చేసేది, మిమ్మల్ని రక్షించేది మీ దేవుడైన యెహోవాయే! ఆయన మీతో ఉన్నాడు.”
సరిపోల్చండి
ద్వితీయో 20:4 ని అన్వేషించండి
2
ద్వితీయో 20:1
మీ శత్రువులతో యుద్ధానికి వెళ్లినప్పుడు, మీ దగ్గర ఉన్నవాటి కంటే వారి దగ్గర ఎక్కువ గుర్రాలు, రథాలను చూసినప్పుడు, వారికి భయపడవద్దు, ఎందుకంటే ఈజిప్టు నుండి క్షేమంగా రప్పించిన మీ దేవుడైన యెహోవా మీతో ఉంటారు.
ద్వితీయో 20:1 ని అన్వేషించండి
3
ద్వితీయో 20:3
అతడు వారితో ఇలా అంటారు: “ఇశ్రాయేలు విను: ఈ రోజు మీరు మీ శత్రువుల మీదికి యుద్ధానికి వెళ్తున్నారు. మీరు మూర్ఛపోవద్దు, భయపడవద్దు, జడియవద్దు, వారికి భయపడకండి.
ద్వితీయో 20:3 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు