1
యెషయా 8:13
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
సైన్యాల యెహోవాయే పరిశుద్ధుడని మీరు గుర్తించాలి, ఆయనకే మీరు భయపడాలి, ఆయనకే మీరు భయపడాలి.
సరిపోల్చండి
Explore యెషయా 8:13
2
యెషయా 8:12
“ఈ ప్రజలు కుట్ర అని చెప్పే ప్రతిదాన్ని కుట్ర అనకండి. వారు భయపడే దానికి భయపడకండి. దానికి బెదిరిపోకండి.
Explore యెషయా 8:12
3
యెషయా 8:20
దేవుని బోధను, హెచ్చరిక సాక్ష్యాన్ని దృష్టి నిలపండి. ఈ వాక్యం ప్రకారం మాట్లాడని వారికి ఉదయపు వెలుగు ఉండదు.
Explore యెషయా 8:20
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు