1
యోబు 3:25
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
దేనికి భయపడ్డానో అదే నా మీదికి వచ్చింది; దేని గురించి దిగులుపడ్డానో అదే నాకు కలిగింది.
సరిపోల్చండి
Explore యోబు 3:25
2
యోబు 3:26
నాకు నెమ్మది లేదు సుఖం లేదు; విశ్రాంతి లేదు, ఉన్నది ఆందోళన మాత్రమే.”
Explore యోబు 3:26
3
యోబు 3:1
ఆ తర్వాత, యోబు మాట్లాడడం మొదలుపెట్టి తాను పుట్టిన రోజును శపించాడు.
Explore యోబు 3:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు