1
నెహెమ్యా 6:9
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
“వారి చేతులు పని చేసి బలహీనమైపోయి ఇక వారు ఆ పని చేయలేరు” అని భావించి వారు మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు. అయితే నేను, “ఇప్పుడు నా చేతులను బలపరచు” అని ప్రార్థించాను.
సరిపోల్చండి
Explore నెహెమ్యా 6:9
2
నెహెమ్యా 6:15-16
ఈ విధంగా ఏలూలు నెల ఇరవై అయిదవ తేదీన అనగా యాభై రెండు రోజులకు గోడ కట్టడం పూర్తయ్యింది. ఈ సంగతి విన్న మా శత్రువులు చుట్టుప్రక్కల దేశాలు మా దేవుని సహాయంతో పని పూర్తయ్యిందని గ్రహించి చాలా భయపడి ధైర్యం కోల్పోయారు.
Explore నెహెమ్యా 6:15-16
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు