1
సంఖ్యా 10:35
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
మందసం ఎప్పుడు బయలుదేరుతుందో అప్పుడు మోషే బిగ్గరగా, “యెహోవా, లేవండి! మీ శత్రువులు చెదిరిపోవుదురు గాక; మీ ఎదుట నుండి మీ శత్రువులు పారిపోవుదురు గాక” అని అనేవాడు.
సరిపోల్చండి
సంఖ్యా 10:35 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు