1
కీర్తనలు 127:1
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెహోవా ఇల్లు కడితేనే తప్ప దానిని కట్టే వారి శ్రమ అంతా వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కావలి ఉండకపోతే దాన్ని కాపలా కాసేవారు నిలబడి కాయడం వ్యర్థమే.
సరిపోల్చండి
Explore కీర్తనలు 127:1
2
కీర్తనలు 127:3-4
పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. యవ్వనకాలంలో పుట్టిన పిల్లలు వీరుని చేతిలో బాణాలవంటివారు.
Explore కీర్తనలు 127:3-4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు