1
కీర్తనలు 144:1
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
నా కొండయైన యెహోవాకు స్తుతి కలుగును గాక, యుద్ధము కోసం నా చేతులకు శిక్షణ, నా వ్రేళ్ళకు పోరాటం నేర్పారు.
సరిపోల్చండి
Explore కీర్తనలు 144:1
2
కీర్తనలు 144:15
ఇలాంటి స్థితిని అనుభవించే ప్రజలు ధన్యులు; యెహోవా తమకు దేవునిగా కలిగి ఉండే ప్రజలు ధన్యులు.
Explore కీర్తనలు 144:15
3
కీర్తనలు 144:2
ఆయన నా ప్రేమగల దేవుడు, నా కోట, నా బలమైన కోట, నన్ను విడిపించేవారు. ఆయనే ప్రజలను నాకు లోబరచే, నా డాలు నా ఆశ్రయము.
Explore కీర్తనలు 144:2
4
కీర్తనలు 144:3
యెహోవా, మనుష్యులు ఏపాటివారని లక్ష్యపెడుతున్నారు? వారి గురించి ఆలోచించడానికి మనుష్యులు ఏపాటివారు?
Explore కీర్తనలు 144:3
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు