1
కీర్తనలు 71:5
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ప్రభువైన యెహోవా, మీరే నా నిరీక్షణ, నా యవ్వనం నుండి మీరే నా ధైర్యం.
సరిపోల్చండి
Explore కీర్తనలు 71:5
2
కీర్తనలు 71:3
నేను ఎల్లప్పుడూ వెళ్లగలిగే, నా ఆశ్రయదుర్గంగా ఉండండి; మీరు నా కొండ నా కోట కాబట్టి, నన్ను రక్షించేందుకు ఆజ్ఞ ఇవ్వండి.
Explore కీర్తనలు 71:3
3
కీర్తనలు 71:14
నా మట్టుకైతే, నేనెల్లప్పుడు నిరీక్షణ కలిగి ఉంటాను; నేను ఇంకా ఎక్కువగా మిమ్మల్ని స్తుతిస్తాను.
Explore కీర్తనలు 71:14
4
కీర్తనలు 71:1
యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి.
Explore కీర్తనలు 71:1
5
కీర్తనలు 71:8
నా నోరు మీ స్తుతితో నిండి ఉంది; నేను రోజంతా మీ వైభవాన్ని ప్రకటిస్తాను.
Explore కీర్తనలు 71:8
6
కీర్తనలు 71:15
రోజంతా నా నోరు మీ నీతిక్రియలను గురించి, రక్షణక్రియలను గురించి చెప్తుంది. అవి నా గ్రహింపుకు అందనివి.
Explore కీర్తనలు 71:15
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు