1
కీర్తనలు 75:7
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
దేవుడే తీర్పు తీరుస్తారు: ఆయన ఒకని తగ్గిస్తారు, మరొకని హెచ్చిస్తారు.
సరిపోల్చండి
Explore కీర్తనలు 75:7
2
కీర్తనలు 75:1
దేవా, మేము మిమ్మల్ని స్తుతిస్తాము; మీ పేరు సమీపంగా ఉన్నదని మేము మిమ్మల్ని స్తుతిస్తాం; ప్రజలు మీ అద్భుతమైన కార్యాలను గురించి చెప్పుతారు.
Explore కీర్తనలు 75:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు