1
కీర్తనలు 98:1
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారు; ఆయన కుడిచేయి ఆయన పవిత్రమైన బాహువు విజయాన్ని కలిగిస్తాయి.
సరిపోల్చండి
Explore కీర్తనలు 98:1
2
కీర్తనలు 98:4
భూ సమస్తమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయి, సంగీతంతో ఉత్సాహ గానం చేయి
Explore కీర్తనలు 98:4
3
కీర్తనలు 98:9
యెహోవా లోకానికి తీర్పరిగా, రాజుగా రాబోతున్నారు. ఆయన పరిపాలన ఆయన తీర్పులు న్యాయసమ్మతమైనవి.
Explore కీర్తనలు 98:9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు