యెషయా 25:8

యెషయా 25:8 TELUBSI

మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

యెషయా 25:8 కోసం వచనం చిత్రం

యెషయా 25:8 - మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి
వేయును.
ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప
బిందువులను తుడిచివేయును
భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును
ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.