మత్తయి 6:33-34

మత్తయి 6:33-34 TELUBSI

కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.

మత్తయి 6:33-34 కోసం వచనం చిత్రం

మత్తయి 6:33-34 - కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి 6:33-34 కు సంబంధించిన వాక్య ధ్యానములు