ఫిలిప్పీయులకు 4:6-7

ఫిలిప్పీయులకు 4:6-7 TELUBSI

దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.

ఫిలిప్పీయులకు 4:6-7 కోసం వచనం చిత్రం

ఫిలిప్పీయులకు 4:6-7 - దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు ఫిలిప్పీయులకు 4:6-7 కు సంబంధించిన వాక్య ధ్యానములు