కీర్తనలు 113
113
1యెహోవాను స్తుతించుడి
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి.
యెహోవా నామమును స్తుతించుడి.
2ఇది మొదలుకొని యెల్లకాలము
యెహోవా నామము సన్నుతింపబడునుగాక.
3సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము
వరకు
యెహోవా నామము స్తుతి నొందదగినది.
4యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు
ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి
యున్నది
5ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహో
వాను పోలియున్నవాడెవడు?
6ఆయన భూమ్యాకాశములను వంగిచూడనను
గ్రహించుచున్నాడు.
7ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని
కూర్చుండబెట్టుటకై
8ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు
పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు
9ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను
కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును.
యెహోవాను స్తుతించుడి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 113: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
కీర్తనలు 113
113
1యెహోవాను స్తుతించుడి
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి.
యెహోవా నామమును స్తుతించుడి.
2ఇది మొదలుకొని యెల్లకాలము
యెహోవా నామము సన్నుతింపబడునుగాక.
3సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము
వరకు
యెహోవా నామము స్తుతి నొందదగినది.
4యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు
ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి
యున్నది
5ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహో
వాను పోలియున్నవాడెవడు?
6ఆయన భూమ్యాకాశములను వంగిచూడనను
గ్రహించుచున్నాడు.
7ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని
కూర్చుండబెట్టుటకై
8ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు
పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు
9ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను
కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును.
యెహోవాను స్తుతించుడి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
:
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.