కీర్తనలు 130
130
యాత్రకీర్తన.
1యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు
మొఱ్ఱపెట్టుచున్నాను.
2ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము.
నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.
3యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల
ప్రభువా, ఎవడు నిలువగలడు?
4అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు
నీయొద్ద క్షమాపణ దొరుకును.
5యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను
నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది
ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.
6కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా
నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది
కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా
నా ప్రాణము కనిపెట్టుచున్నది.
7ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము
యెహోవాయొద్ద కృప దొరుకును.
ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.
8ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని
విమోచించును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 130: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: