కీర్తనలు 29
29
దావీదు కీర్తన.
1దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి
ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి
2యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును
ఆయనకు ఆరోపించుడి
ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన
యెదుట సాగిలపడుడి.
3యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది
మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు.
మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు.
4యెహోవా స్వరము బలమైనది
యెహోవా స్వరము ప్రభావము గలది.
5యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును
యెహోవా లెబానోను దేవదారు వృక్షములను
ముక్కలుగా విరచును.
6దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును
లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు
వేయునట్లు ఆయన చేయును.
7యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప
జేయుచున్నది.
8యెహోవా స్వరము అరణ్యమును కదలించును
యెహోవా కాదేషు అరణ్యమును కదలించును
9యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును
అది ఆకులు రాల్చును.
ఆయన ఆలయములోనున్నవన్నియు ఆయనకే ప్రభా
వము అనుచున్నవి.
10యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను
యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు.
11యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును
యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి
వారి నాశీర్వదించును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 29: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: