యోహాను వ్రాసిన మొదటి లేఖ 1:10
యోహాను వ్రాసిన మొదటి లేఖ 1:10 TERV
మనం పాపాలు చెయ్యలేదని అంటే ఆయన్ని మనం అబద్ధమాడుతున్న వానిగా చేసినట్లౌతుంది. ఆయన సందేశానికి మన జీవితాల్లో స్థానం ఉండదు.