యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:16
యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:16 TERV
యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణాలర్పించాడు. మనం మన సోదరుల కోసం ప్రాణాల్ని ధారపోయాలి. అప్పుడే “ప్రేమ” అంటే ఏమిటో మనం తెలుసుకోగలము.