ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:14-15
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:14-15 TERV
కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి.