రోమీయులకు వ్రాసిన లేఖ 8:31
రోమీయులకు వ్రాసిన లేఖ 8:31 TERV
మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు?