ఎందుకంటే, “ఎవరు జీవాన్ని ప్రేమించి మంచి దినాలను చూడాలనుకుంటారో వారు చెడ్డ దానిని పలుకకుండా తమ నాలుకను కాచుకోవాలి కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకోవాలి. వారు కీడు నుండి తొలగి మేలు చేయాలి; వారు సమాధానాన్ని వెదకి దాని వెంటాడాలి.
Read 1 పేతురు 3
వినండి 1 పేతురు 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 పేతురు 3:10-11
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు