మత్తయి సువార్త 6:33-34

మత్తయి సువార్త 6:33-34 TSA

కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి. అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. రేపటి గురించి చింతించకండి; ఎందుకంటే రేపటి సంగతి గురించి రేపు చింతింస్తుంది; ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.

మత్తయి సువార్త 6:33-34 కోసం వచనం చిత్రం

మత్తయి సువార్త 6:33-34 - కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి. అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. రేపటి గురించి చింతించకండి; ఎందుకంటే రేపటి సంగతి గురించి రేపు చింతింస్తుంది; ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి సువార్త 6:33-34 కు సంబంధించిన వాక్య ధ్యానములు