కీర్తనలు 4:8

కీర్తనలు 4:8 TSA

నేను ప్రశాంతంగా పడుకుని నిద్రపోతాను. ఎందుకంటే యెహోవా, మీరు మాత్రమే నన్ను క్షేమంగా నివసించేలా చేస్తారు.

కీర్తనలు 4:8 కోసం వచనం చిత్రం

కీర్తనలు 4:8 - నేను ప్రశాంతంగా పడుకుని నిద్రపోతాను.
ఎందుకంటే యెహోవా, మీరు మాత్రమే
నన్ను క్షేమంగా నివసించేలా చేస్తారు.