కనుక నేను ఆ దేవదూత దగ్గరకు వెళ్ళి ఆ చిన్న గ్రంథపు చుట్టను నాకు ఇవ్వుమని అడిగాను. అప్పుడు అతడు నాతో, “దీనిని తీసుకొని తిను, ఇది నీ కడుపుకు చేదుగా ఉంటుంది కాని నీ నోటికి తేనెలా తియ్యగా ఉంటుంది” అని చెప్పాడు. కనుక నేను ఆ చిన్న గ్రంథపు చుట్టను ఆ దేవదూత చేతిలో నుండి తీసుకొని తిన్నప్పుడు అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కాని నేను దాన్ని తిన్న తరువాత నా కడుపులో చేదుగా మారింది.
Read ప్రకటన 10
వినండి ప్రకటన 10
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ప్రకటన 10:9-10
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు