Skip to content
బైబిల్ యాప్ లోగో

Rômanina 5:8

Rômanina 5:8 DIEM

Fa i Kristy kosa maty hamonjy antsika, fony isika mbola mpanota: nahariharin’Andriamanitra tamin’izany ny fitiavany antsika.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు Rômanina 5:8 కు సంబంధించిన వాక్య ధ్యానములు

యేసును కలుసుకొనుము Rômanina 5:8 DIEM PROTESTANTA

యేసును కలుసుకొనుము

30 రోజులు

యేసు నిజంగా ఎలా ఉంటాడు – అసలు నా గురించి ఆయన పట్టించుకుంటున్నాడా? నాలో విచ్చిన్నమైనదానిని యేసు బాగుచేయగలడా? ఎందుకు యేసు బాధను అనుమతిస్తున్నాడు? నేను యేసును వెంబడిస్తున్నప్పటికీ నాలో సందేహాలు ఉండవచ్చా? ఆయనను వెంబడించుట వలనైన వెల ఏమిటి – అది యోగ్యమైనదేనా? ధి చొసెన్ ద్వారా ప్రేరేపితమైన ఈ ముప్పై దినముల పాఠ్యప్రణాళిక, పైన పేర్కొనబడిన ప్రశ్నలకు యేసు జీవితములోని ప్రత్యక్షసాక్ష్యులు ఎలా స్పందించారో వెల్లడి చేస్తుంది. యేసు యొక్క మాటలను మీరు పరిగణనలోనికి తీసుకున్నట్లయితే, మీరు ప్రారంభించుటకు ఈ ధ్యానములు ఒక గొప్ప అవకాశముగా భావించవచ్చు.