1 దినవృత్తాంతములు 8
8
బెన్యామీనీయుడైన సౌలు వంశావళి
1బెన్యామీను వీరికి తండ్రి:
మొదటివాడు బేల,
రెండవవాడు అష్బేలు, మూడవవాడు అహరహు,
2నాలుగవవాడు నోహా, అయిదవవాడు రాపా.
3బేల కుమారులు:
అద్దారు, గెరా, అబీహూదు,#8:3 లేదా గెరా ఏహూదు యొక్క తండ్రి 4అబీషూవ, నయమాను, అహోయహు, 5గెరా, షెపూపాను, హూరాము.
6వీరు ఏహూదు వారసులు, గెబాలో నివసిస్తున్న కుటుంబాలకు పెద్దలు. వీరు బలవంతంగా మనహతుకు తరలి వెళ్లాల్సి వచ్చింది:
7నయమాను, అహీయా, గెరా అనేవారు, వారిని మనహతుకు బందీలుగా తీసుకెళ్లారు. గెరా, ఉజ్జా, అహీహూదుల తండ్రి.
8షహరయీము తన భార్యలైన హుషీము, బయారాలను విడాకులు ఇచ్చిన తర్వాత అతనికి మోయాబు దేశంలో కుమారులు పుట్టారు. 9తన భార్యయైన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము, 10యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. అతని కుమారులైన వీరు తమ కుటుంబాలకు పెద్దలు. 11హుషీము ద్వారా అతనికి అబీటూబు, ఎల్పయలు పుట్టారు.
12ఎల్పయలు కుమారులు:
ఏబెరు, మిషాము, షెమెదు (ఓనో, లోదు అనే ఊళ్ళను వాటి చుట్టూ ఉన్న గ్రామాలను కట్టించిన వాడు), 13బెరీయా, షెమ. వీరు అయ్యాలోనులో నివసిస్తున్నవారి కుటుంబాలకు పెద్దలు, గాతు పట్టణస్థులను వెళ్లగొట్టారు.
14అహ్యో, షాషకు, యెరేమోతు, 15జెబద్యా, అరాదు, ఏదెరు, 16మిఖాయేలు, ఇష్పా, యోహా అనేవారు బెరీయా కుమారులు.
17జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు, 18ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు అనేవారు ఎల్పయలు కుమారులు.
19యాకీము, జిఖ్రీ, జబ్ది, 20ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు, 21అదాయా, బెరాయా, షిమ్రాతు అనేవారు షిమీ కుమారులు.
22ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు, 23అబ్దోను, జిఖ్రీ, హానాను, 24హనన్యా, ఏలాము, అంతోతీయా, 25ఇఫెదయా, పెనూయేలు అనేవారు షాషకు కుమారులు.
26షంషెరై, షెహర్యా, అతల్యా, 27యయరెష్యా, ఏలీయా, జిఖ్రీ అనేవారు యెరోహాము కుమారులు.
28వీరందరు తమ వంశావళి ప్రకారం కుటుంబాలకు పెద్దలు, ప్రముఖులు; వీరు యెరూషలేములో నివసించారు.
29గిబియోను తండ్రియైన#8:29 తండ్రి బహుశ ప్రజ నాయకుడు లేదా సైన్య అధికారి యెహీయేలు#8:29 కొ.ప్ర.లలో, యెహీయేలు లేదు గిబియోనులో నివసించాడు.
అతని భార్యపేరు మయకా. 30అతని మొదటి కుమారుడు అబ్దోను. తర్వాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, 31గెదోరు, అహ్యో, జెకెరు, 32షిమ్యా తండ్రియైన మిక్లోతు పుట్టారు. వీరు కూడా యెరూషలేములో తమ బంధువులకు దగ్గరలో నివసించారు.
33నేరు కీషుకు తండ్రి, కీషు సౌలుకు తండ్రి, యోనాతాను, మల్కీ-షూవ, అబీనాదాబు, ఎష్-బయలు#8:33 ఇష్-బోషెతు అని కూడా పిలువబడ్డాడు అనేవారు సౌలు కుమారులు.
34యోనాతాను కుమారుడు:
మెరీబ్-బయలు,#8:34 మెఫీబోషెతు అని కూడా పిలువబడ్డాడు ఇతడు మీకాకు తండ్రి.
35మీకా కుమారులు:
పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు.
36ఆహాజు యెహోయాదాకు తండ్రి, ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీలకు తండ్రి, జిమ్రీ మోజా అనేవారు యెహోయాదా కుమారులు. 37మోజా బిన్యాకు తండ్రి; అతని కుమారుడు రాపా, అతని కుమారుడు ఎలాశా, అతని కుమారుడు ఆజేలు.
38ఆజేలు కుమారులు ఆరుగురు, వారి పేర్లు ఇవి:
అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హనాను. వీరందరు ఆజేలు కుమారులు.
39అతని సోదరుడైన ఏషెకు కుమారులు:
మొదటివాడు ఊలాము, రెండవవాడు యెహూషు, మూడవవాడు ఎలీఫెలెతు. 40ఊలాము కుమారులు పరాక్రమశాలులు, విల్లువిద్యలో ప్రవీణులు. వారికి నూటయాభైమంది కుమారులు, మనుమలు ఉన్నారు.
వీరందరు బెన్యామీను వారసులు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 దినవృత్తాంతములు 8: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: