కీర్తనలు 126
126
కీర్తన 126
యాత్రకీర్తన.
1యెహోవా సీయోను భాగ్యాలను పునరుద్ధరించినప్పుడు,
మనం కలలుగన్న వారిలా ఉన్నాము.
2మన నోరు నవ్వుతో నింపబడింది,
మన నాలుకలు సంతోషగానాలతో నిండి ఉన్నాయి.
“యెహోవా వీరి కోసం గొప్పకార్యాలు చేశారు” అని
ఇతర దేశాలు చెప్పుకున్నాయి.
3యెహోవా మన కోసం గొప్పకార్యాలు చేశారు,
మనం ఆనందభరితులం అయ్యాము.
4దక్షిణ దేశంలో ప్రవాహాలు ప్రవహించేలా,
యెహోవా, మా భాగ్యాలను#126:4 లేదా చెరలోనున్న మా వారిని తిరిగి రప్పించండి తిరిగి రప్పించండి.
5కన్నీటితో విత్తేవారు
సంతోషగానాలతో పంట కోస్తారు.
6విత్తనాలను పట్టుకుని,
ఏడుస్తూ విత్తడానికి వెళ్లినవారు,
సంతోషగానాలతో పనలు మోసుకువస్తారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 126: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: