ମାତିଉ 14:30-31

ମାତିଉ 14:30-31 DWK

ମତ୍ର ଏଚିତୁକାତାୱା ଏୱାଞ୍ଜି ୱ୍ଲିକା ହୁଡ଼ାନ୍ ଏଗେଲ୍ ଆଜ୍ଜିତେଞ୍ଜି, ଆଟେ ଏଜୁତାୱା ମୁଞ୍ଜେଚ୍ଚି ତୁକାତାୱା ଗଲି ଆନାହି ଇଚ୍ଚେଞ୍ଜି, “ଏ ଦାର୍ମୁ, ନାଙ୍ଗେ ରକ୍ୟା କିଆମୁ ।” ଜିସୁ ଏଚିୱାଡ଼େ କାଜ୍ଜୁ କହାନାହି ଏୱାଞ୍ଜିକି ଆହ୍‌ତେଞ୍ଜି, ଅଟେ ୱେସ୍ତେଞ୍ଜି “ଏ ହିତେ ମାଞ୍ଜାଡ଼ି କିଅନ୍‌ତାତି, ନିନୁ ଇନାକିଅନ୍ ସନ୍ଦେହ କିତି ?”

ఉచిత పఠన ప్రణాళికలు మరియు ମାତିଉ 14:30-31 కు సంబంధించిన వాక్య ధ్యానములు

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్‌ ମାତିଉ 14:30-31 Dawik Kui

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్‌

4 రోజులు

“నన్ను ఆజ్ఞాపించు.” ఎదురుగాలి నడుమ అటూ ఇటూ ఊగిపోతున్న దోనెలోనుండి పైకి ఎగసిపడు తున్న నీళ్లలోకి అడుగుపెట్టిన పేతురు జీవితం ఈ రెండు పదాలతో మారిపోయింది. దోనెనుండి యేసు దగ్గరకు అతని ప్రయాణం విశ్వాసం, ఏకాగ్రత మరియు పురోగమనం గురించి శాశ్వత సత్యాలను వెల్లడి చేస్తుంది. ఈ 4-రోజుల దైవధ్యానం మత్తయి 14:28-33 వచనాలను అన్వేషిస్తూ, మీరు యేసు పిలుపును గుర్తించడానికి, విశ్వాసంతో భయాన్ని అధిగమించడానికి మరియు తదేకదృష్టితో ఆయనను చూచే ఏకాగ్రతకు మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు దోనె అంచున ఉన్నా గానీ లేదా నీళ్లమీద నడవడం నేర్చు కుంటున్నా గానీ, “నన్ను ఆజ్ఞాపించు” అని సాధారణ విశ్వాసులు ధైర్యంతో చెప్పినప్పుడు ఏమి జరుగు తుందో తెలుసుకుంటారు.