MATTHÉÜS 11:29

MATTHÉÜS 11:29 AFR53

Neem my juk op julle en leer van My, want Ek is sagmoedig en nederig van hart, en julle sal rus vind vir julle siele

చదువండి MATTHÉÜS 11

ఉచిత పఠన ప్రణాళికలు మరియు MATTHÉÜS 11:29 కు సంబంధించిన వాక్య ధ్యానములు

యేసును కలుసుకొనుము MATTHÉÜS 11:29 Afrikaans 1933/1953

యేసును కలుసుకొనుము

30 రోజులు

యేసు నిజంగా ఎలా ఉంటాడు – అసలు నా గురించి ఆయన పట్టించుకుంటున్నాడా? నాలో విచ్చిన్నమైనదానిని యేసు బాగుచేయగలడా? ఎందుకు యేసు బాధను అనుమతిస్తున్నాడు? నేను యేసును వెంబడిస్తున్నప్పటికీ నాలో సందేహాలు ఉండవచ్చా? ఆయనను వెంబడించుట వలనైన వెల ఏమిటి – అది యోగ్యమైనదేనా? ధి చొసెన్ ద్వారా ప్రేరేపితమైన ఈ ముప్పై దినముల పాఠ్యప్రణాళిక, పైన పేర్కొనబడిన ప్రశ్నలకు యేసు జీవితములోని ప్రత్యక్షసాక్ష్యులు ఎలా స్పందించారో వెల్లడి చేస్తుంది. యేసు యొక్క మాటలను మీరు పరిగణనలోనికి తీసుకున్నట్లయితే, మీరు ప్రారంభించుటకు ఈ ధ్యానములు ఒక గొప్ప అవకాశముగా భావించవచ్చు.