1 దినవృత్తాంతములు 16:10
1 దినవృత్తాంతములు 16:10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆయన పరిశుద్ధ నామం గురించి గొప్పగా చెప్పండి; యెహోవాను వెదికేవారి హృదయాలు ఆనందించును గాక.
షేర్ చేయి
Read 1 దినవృత్తాంతములు 161 దినవృత్తాంతములు 16:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి. యెహోవాను కోరుకునే వాళ్ళు హృదయంలో సంతోషిస్తారు గాక.
షేర్ చేయి
Read 1 దినవృత్తాంతములు 16