1 దినవృత్తాంతములు 16:15
1 దినవృత్తాంతములు 16:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆయన తన నిబంధనను, తాను చేసిన వాగ్దానాన్ని వెయ్యి తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటారు.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 161 దినవృత్తాంతములు 16:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన తను చేసిన నిబంధనను తాను పలికిన ఆజ్ఞలను వెయ్యి తరాలు జ్ఞాపకం ఉంచుకుంటాడు.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 161 దినవృత్తాంతములు 16:15 పవిత్ర బైబిల్ (TERV)
తన ఒడంబడికను ఆయన జ్ఞాపకముంచుకుంటాడు. ఆయన మాట వేయితరాల పంట!
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 16