1 దినవృత్తాంతములు 16:24
1 దినవృత్తాంతములు 16:24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేశాల్లో ఆయన మహిమను, సకల ప్రజల్లో ఆయన అద్భుత కార్యాలను ప్రకటించండి.
షేర్ చేయి
Read 1 దినవృత్తాంతములు 161 దినవృత్తాంతములు 16:24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించండి. సమస్త జనాల్లో ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించండి.
షేర్ చేయి
Read 1 దినవృత్తాంతములు 16